హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెండి కిరీటం సమర్పించిన భక్తులు

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ అమ్మవారికి భక్తులు వెండి కిరీటాన్ని సమర్పించారు. తుంబకుప్పానికి చెందిన వనిత పోలిశెట్టి, వేల్పురి ఉషాకిరణ్‌కుమార్ ఆదివారం 550 గ్రాముల వెండి కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న మారెమ్మకు కిరీటాన్ని అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.