PDPL: గౌరెడ్డిపేటలోని ఎమ్మెస్సార్ ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఉషాబాటికి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. బసంతనగర్ 108 సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో వాహనం నిలిపి ఈఎంటీ అభిరామ్ ప్రసవం చేశారు. అనంతరం తల్లి, బిడ్డను క్షేమంగా పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
అంబులెన్సులో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం


