VZM: బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి జరిగింది. ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి తుపాకీ గుండెలకు గుండె చూపి ఆంధ్ర సింహంగా నిలిచారాని చెప్పారు. ధైర్యవంతుడు, నిజాయితీపరుడుగా బిరుదు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
MPDO కార్యాలయంలో ఆంధ్ర కేసరి జయంతి


