హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూపారెడ్డి హత్య ఘటనపై ఆగ్రహం

NGKL: ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య అమానుషమని విద్యాసంస్థల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలో విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఇన్‌ఛార్జి అధికారి శ్రీనువాసులుకు వినతిపత్రం అందజేశారు.