కృష్ణా: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం కండిషనల్ బెయిల్ నిబంధనల ప్రకారం గన్నవరం పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకాలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిర్దిష్ట కాలవ్యవధిలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాల్సి ఉండగా, వంశీ వాటిని పూర్తి చేశారు. పోలీస్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో పలువురు వంశీ అభిమానులు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరంలో సంతకాలు చేసిన వంశీ


