ATP: రాయదుర్గం మండలానికి చెందిన 23 ఏళ్ల యువతి వడిత్యా సత్యభాయి అదృశ్యమయ్యారు. నిన్న రాత్రి ఏడు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ యువతికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా 9440796806 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని కుటుంబ సభ్యులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
యువతి అదృశ్యం: ఆచూకీ కోసం వెతుకులాట


