అన్నమయ్య: బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అన్నారు. రాయచోటిలోని సామాన్య బీసీ కార్యకర్తలకు రాష్ట్రస్థాయి పదవులు కల్పించిన ఘనత మంత్రికే దక్కుతుందన్నారు. వడ్డెర, కుమ్మర, యాదవ, కురవ, మేదర, పాల ఏకిరి తదితర బీసీ వర్గాలకు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు కల్పించారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు అండగా మంత్రి మండిపల్లి


