హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాక్టర్ డేవిడ్ సాల్మన్‌కు ఎమ్మెల్యే నివాళులు

BPT: చీరాల ప్రముఖ వైద్యులు,సాల్మన్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ డేవిడ్ సాల్మన్ భౌతికకాయాన్ని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ సాల్మన్ అందించిన వైద్య సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.