హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి పేరుతో వేధించారని యువతి ఆరోపణ

KDP: పెళ్లి పేరుతో వెంకట ప్రసాదొడ్డి తనను మానసికంగా వేధించేవాడని కడపకు చెందిన ఎస్తేరు రాణి ఆరోపించారు. పెళ్లికి నిరాకరించడంతో తనపై అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. CI నరసింహులు సమక్షంలో ప్రసాదొడ్డికి రూ. 5.60 లక్షల చెక్కు ఇచ్చానని, తాను మోసం చేసి ఉంటే డబ్బులు ఎందుకు తిరిగి ఇస్తానని ప్రశ్నించారు.