NZB: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ బాలాజీ జెండా ఆలయంలో ఇవాళ జెండా జాతర సందర్భంగా శ్రీ బాలాజీ స్వామి వారిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మన ధర్మాన్ని కాపాడుతూ హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ గోనె లహరి రఘు, కౌన్సిలర్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: శ్రీ బాలాజీని దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే


