హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూముల నమోదుతో రైతుల ఇబ్బందులు'

PPM: రైతులు సాగు చేస్తున్న భూముల సర్వే నంబర్లు నోషనల్ ఖాతాల్లో నమోదు కావడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు,ఎరువులు,విత్తనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి అన్నారు. ఆదివారం కొమరాడలో మాట్లాడుతూ.. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములు నోషనల్ ఖాతాల్లోకి ఎలా వెళ్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.