హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర తొలి సీఎం ప్రకాశం పంతులు: మంత్రి

ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్‌లో స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు 155వ జయంతి వేడుకల్లో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రకాశం పంతులు కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు అన్నారు.