హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు భోజన సౌకర్యం కల్పించిన ఛైర్ పర్సన్

అనంతపురం మార్కెట్‌ యార్డ్‌లో రైతులకు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి ఆదివారం భోజనాలు వడ్డించారు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఆమె, రైతులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకుంటూ కొంతసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.