హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీఆర్‌ఐసీఎస్ సదస్సులో మంత్రి ఆగ్రహం

అన్నమయ్య: విశాఖపట్నంలో జరిగిన బీఆర్‌ఐసీఎస్ యువజన, క్రీడా మంత్రుల సదస్సులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌ల ప్రోత్సాహం, క్రీడల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బీఆర్‌ఐసీఎస్ దేశాల మధ్య యువజన, క్రీడా రంగాల్లో అంతర్జాతీయ సహకారం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.