హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిట్టే చర్ల సమీపంలో ఏనుగుల సంచారం

TPT: చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల సమీపంలోని బోడావులగుట్ట ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏనుగుల కదలికల నేపథ్యంలో తుమ్ముసేనపల్లి, కొత్తపల్లి, గొల్లపల్లి, నగిరి, సిరిగలవారిపల్లె, వడ్డేపల్లి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.