హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కే-రిడ్జ్ స్కూల్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

PLD: హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌–2026లో నరసరావుపేట కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ నాతాని వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ బర్నబాస్‌కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డులు లభించాయి. విద్యా రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, సిబ్బంది వారిని అభినందించారు.