హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒడ్డెలింగాపూర్‌లోశ్రీరామ హృదయ కలశ యాత్ర

JGL: రాయికల్ ఒడ్డెలింగాపూర్ చిన్నజీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశ, పాదయాత్ర నిర్వహించారు. పంచాయతీ నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు యాత్ర సాగింది. అనంతరం జాతీయ అవార్డు గ్రహీత చెరుకు మహేశ్వర శర్మ, స్వామి యాదవ్‌లను సర్పంచ్ సాయిరాజ్, గ్రామ నాయకులు సన్మానించారు.