హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో శనివారం రాత్రి కారు అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో హసీనా (38) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె భర్త సాదుల్లా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. భార్యాభర్తలు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రుద్రంగిలో తీవ్ర విషాదం నెలకొంది.