TPT: తిరుపతిలోని రుయా చిన్నపిల్లల సర్వజన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడుకునేందుకు ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడంతో ఉక్కపోతకు గురవుతున్నామని తెలిపారు. ఉన్న ఫ్యాన్లను కూడా వినియోగించుకోకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రిలో సౌకర్యాలపై అసంతృప్తి


