ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ.. గ్రామంలోని అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరుణ్ కుమార్, ఆత్మ చైర్మన్ నారాయణ, సురేష్, తదితరులున్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'


