కృష్ణా: గన్నవరంలో మద్యం విక్రయాలపై వీడియో SMలో వైరల్‌గా మారింది. వైన్స్‌ల్లో అర్ధరాత్రి మద్యం విక్రయించడంతో పాటు బీరు ధరపై అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుడు ఆరోపించారు. సిబ్బందిని ప్రశ్నించగా యజమాని సూచన మేరకే అదనపు నగదు తీసుకుంటున్నామని చెప్పినట్లు ట్రోల్ అవుతుంది. అధిక వసూళ్లపై, సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గన్నవరంలో అధిక ధరలకు మద్యం అమ్మకాలు


