హైదరాబాద్: 28°C
తెలంగాణ

14వ వార్డులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

NRPT: మద్దూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఏళ్లుగా కొనసాగుతున్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ సరస్వతి జనార్దన్, కమిషనర్ చొరవతో కొత్త బోరు మోటారు ఏర్పాటు చేశారు. దీంతో తాగునీటి సరఫరా మెరుగుపడి ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయని వార్డు కౌన్సిలర్ మౌలానా తెలిపారు.