TPT: శెట్టిపల్లిలో 223.63 ఎకరాల్లో స్మార్ట్ & మోడల్ టౌన్‌షిప్స్ అభివృద్ధి చేయాలని తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్కులు, గ్రీన్ బెల్ట్, నిరంతర తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సమగ్ర డీపీఆర్‌ను సిద్ధం చేసి, నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగవంతం చేయాలని తుడా వైస్ ఛైర్మన్ గోవిందరావు అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
శెట్టిపల్లి మెగా మోడల్ లేఅవుట్ పై తుడా సమీక్ష


