NZB: ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక ఆవరణలో మహాత్మ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 68వ స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. రైతు వేదిక ఆవరణలో ఉన్న చెత్త చెదరాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు పనుల కోసంవచ్చే రైతు వేదికలో ఆవరణలో శ్రమాధానం చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: రైతు వేదిక ఆవరణలో 68వ స్వచ్ఛభారత్


