GDWL: ఎర్రవల్లి మండలం వేముల పంచాయతీలో వారం రోజులుగా పలు కాలనీల్లో వీధి దీపాలు పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. దీపాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీంతో ప్రజాధనం వృథా అవుతోందని, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
పగలూ వెలుగుతున్న వీధిదీపాలు.. ప్రజాధనం వృథా


