AKP: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో విదేశీ ఉద్యోగాలు, అధిక జీతాలు, వీసాలు, వర్క్ పర్మిట్లు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి రూ.78.38 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 10 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని CI వాసు నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విదేశాల్లో ఉద్యోగాల పేరుతో టోకరా'


