మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 22వ వార్డు బీజేపీ ఎండోమెంట్ ధార్మిక విభాగం సహాయ సమన్వయకర్తగా శేపూరి మురళి నియమితులయ్యారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. దేవాలయాలు, ధార్మిక సంస్థల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మురళి తెలిపారు.
తెలంగాణ
బీజేపీ ధార్మిక విభాగంలో మురళికి బాధ్యతలు


