హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

WGL: వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో గెస్ట్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ పోషయ్య తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులతో పాటు PHD, నెట్/స్లెట్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.ఈ నెల 24న వరకు దరఖాస్తులు స్వీకరిస్తామనరు.