KMR: జిల్లా కేంద్రంలోని ఇందిరా క్రీడా ప్రాంగణంలో 12వ సౌత్ జోన్ జూనియర్ ఛాంపియన్‌షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దకొడఫ్గల్ (M) వడ్లం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొని పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ధర్మేంద్ర తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థులు


