హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుంభాభిషేక మహోత్సవ వేడుకలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

TPT: చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి కుంభాభిషేకం మహోత్సవంను ఈనెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్‌ను శ్రీ ముత్యాలమ్మ ఆలయ ఛైర్మన్ చిల్లకూరు దశరధ రామిరెడ్డి ఎమ్మెల్యేని కలిసి కుంభాభిషేక వేడుకలకు ఆహ్వానం పలికారు. వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.