హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో మోసం.. కేసు నమోదు

KDP: బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారంటూ కడపకు చెందిన తుపాకుల గణేశ్‌రెడ్డిపై ఆదోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. RTC కాలనీకి చెందిన సాయినాథ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.