WGL: పరకాల వివాదంతో ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. మంత్రి కొండా సురేఖ కుటుంబంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగగా, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ
కాంగ్రెస్‌లో పరకాల పంచాయితీ


