NGKL: కొల్లాపూర్ కృష్ణాతీరంలో శ్రీశైలం తిరుగు జలాల నిల్వ పెరిగింది. శనివారం అమరగిరిలో పుష్కర ఘాట్‌పైకి వరద జలాలు చేరాయి. ఈ గ్రామానికి సమీపంలో గల రేగుమానడ్డ తీరంలో తిరుగుజలాల నిల్వ పెరగడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరాయి. ఎల్లూరు జలాశయం నుంచి మిషన్ భగీరథకు నీటి సరఫరా కొనసాగుతున్నట్లు భగీరథ ఈఈ సుధాకర్ సింగ్ పేర్కొన్నారు.
తెలంగాణ
శ్రీశైలానికి భారీగా తిరుగు జలాలు


