హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కంది పంటపై రైతుల ఆవేదన

KRNL: మద్దికేర మండలంలోని ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అనేక మంది రైతులు కంది, సద్దుల పంట సాగు చేయడం జరిగింది. వేల రూపాయలు ఖర్చు చేసి కంది సాగు చేశామని రైతు వెంకటేశ్ వాపోయారు. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆకాశం వైపు చూసినా వరుణుడు కరుణించడం లేదన్నారు. నష్టపోయిన రైతులను కాపాడాలని వారు కోరారు.