MDK: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ ఒక వ్యాపారిని కోలుకోలేని దెబ్బతీసింది. కాళ్లకల్ గ్రామానికి చెందిన వర్గంటి నాగేష్ కిరాణా, ఫాస్ట్‌ఫుడ్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న నాగేష్ అక్కడికి చేరుకునేసరికే దుకాణంలోని సరుకులు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
తెలంగాణ
అగ్నిప్రమాదం.. బూడిదైన కిరాణా దుకాణం


