హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

NZB: సిరికొండ మండల కేంద్రంలో మాంసం ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ కిలో రూ. 190, స్కిన్‌లెస్ చికెన్ రూ. 230 నుంచి రూ. 270, బోన్‌లెస్ చికెన్ రూ. 300 నుంచి రూ. 310 వరకు పలుకుతోంది. దేశీ కోడి రూ. 400 నుంచి రూ. 500, మటన్ కిలో రూ. 600, పొట్టేల్ మటన్ రూ. 800గా ఉంది. మార్కెట్‌, ప్రాంతం, డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.