HYD: మల్లారెడ్డి యూనివర్సిటీలో యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌లో ఫ్లడ్ లైట్ స్తభం మీదపడి ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ చిత్రం ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తెలంగాణ
VIDEO: 'టాక్సిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం


