NRPT: అమరచింతలో స్వామి రామనంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుశిక్షణ నిర్వహించనున్నారు. ఈ ఉచిత కుట్టుశిక్షణకు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని శిక్షకురాలు శివలీల సూచించారు. టైలరింగ్, ఎంబ్రాయిండింగ్ వర్క్, అల్లికలు, పెయింటింగ్‌లో 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు, నర్వ, అమరచింత మండలాలకు చెందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఉచిత కుట్టు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


