WGL: నర్సంపేటలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మల్లంపల్లి మార్గంలోని ఇంట్లో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు డయల్ 112 పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి అతడిని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.
తెలంగాణ
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు


