NLG: నల్లగొండలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించి సమాజాన్ని చైతన్య పరచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. డ్రగ్స్ బారిన పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.
తెలంగాణ
VIDEO: పట్టణంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ కార్యక్రమం


