NDL: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిమజ్జనం తేదీని ముందుగానే ఖరారు చేసి, శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా ప్రజలకు అవగాహణ కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


