హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసిఫాబాద్ జిల్లాలో స్థిరంగా మాంసం ధరలు

ASF: శ్రావణమాసం ప్రారంభం అయినప్పటికీ మాంసం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాంతాన్ని బట్టి స్కిన్‌లెస్ కిలో చికెన్ రేటు రూ.270-290 మధ్య ఉంది. విత్ స్కిన్ ధర.250-260గా ఉంది. అదేవిధంగా మటన్ ధర కిలో రూ.800-1,000గా విక్రయిస్తున్నారు. శ్రావణమాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నేరుగా మాంసం విక్రయాలపై తీవ్ర స్థాయిలోనే ప్రభావం చూపించింది.