NLG: చిట్యాల మండలంలో రైతుల నుంచి వచ్చిన సాదా బైనామా దరఖాస్తుల పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ శనివారం చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా ఆర్జీలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్ దరఖాస్తులపై రెండు రోజుల క్రితం అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
'పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి'


