HNK: ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడు శ్రీపతి శివరాజ్ (45) శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దిలీప్‌కుమార్ తెలిపారు. శివరాజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేక మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
తెలంగాణ
అనారోగ్య బాధతో హోటల్ నిర్వాహకుడి ఆత్మహత్య


