హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

KDP: ప్రొద్దుటూరు ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి. చంద్రశేఖర్ శనివారం తెలిపారు. PGలో 55 శాతం మార్కులతో పాటు NET/SET/M.Phil/Ph.D ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హులు ఈ నెల 26న ఉదయం 10 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.