హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 మండల పరిషత్ కార్యాలయాల పరిధిలో రెవెన్యూ అధికారులు 10,144 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. కేంద్రాల వివరాలతో ముసాయిదా జాబితాలను ఆదివారం పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శించనున్నారు. పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. కాగా, ఈనెల 31న తుది జాబితా విడుదల చేయనున్నారు.