NDL: SIR కార్యక్రమం అనంతరం కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. OCT 1, 2008 నాటికి జన్మించి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న నంద్యాల నియోజకవర్గ యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఫరూక్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు మంత్రి బీసీ కీలక పిలుపు


