KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రెండేళ్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో 50,158 మందికి రూ. 20.4 కోట్లకు పైగా లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అర్హులందరికీ పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. సంక్షేమ పథకాలను అర్హులకు చేరుస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు మండలాల్లో 50,158 మందికి పింఛన్లు


