హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రిష్ణగిరిలో 28న కబడ్డీ పోటీలు ప్రారంభం.!

KRNL: క్రిష్ణగిరి మండలం పెద్దోడ్డిలో శ్రీ ఆంజనేయ స్వామి పండుగ సందర్భంగా ఈ నెల 28న కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సభ్యులు తెలిపారు. విజేతలకు వరుసగా రూ. 20 వేలు, రూ.10 వేలు, రూ. 5 వేలు, రూ. 3 వేల బహుమతులు అందజేస్తామన్నారు. పాల్గొనే జట్లు రూ. 400 ఎంట్రీ ఫీజుతో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఈ నెంబర్ ను 9848070603 సంప్రదించాలని కోరారు.