హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDలో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు

HYDలో అంతర్జాతీయ స్థాయి విద్యావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రతినిధులతో తెలంగాణ బృందం భేటీ అయింది. హైదరాబాద్‌లో తమ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటుకు లండన్ యూనివర్సిటీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు.